Tag: Hyderabad Drug Seizure

Bachupally Drug Bust | హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బాచుపల్లిలో ఇద్దరు నిందితులు అదుపులోకి!

నిందితుల వద్ద నుంచి 6.2 గ్రాముల ఎండీఎంఏ, 5.83 గ్రాముల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.