హైదరాబాద్ మెట్రో సేవలకు మరోసారి అంతరాయం కలిగింది. ఆన్‌లైన్ సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.