ఎలాంటి జాప్యం లేకుండా భవన నిర్మాణం తక్షణమే ప్రారంభమయ్యేలా తగిన నిధులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.