Tag: Hyderabad Smart Traffic

Hyderabad Smart Traffic | ట్రాఫిక్​ రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్​​ పని చేయాలి : సీఎం

హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్ పనిచేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.