Tag: Hyderabad Traffic Restrictions
Traffic Restrictions | దూల్పేటలో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
వినాయక విగ్రహాల తరలింపు నేపథ్యంలో దూల్పేటలో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.
Hyderabad Traffic Restrictions | హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ నగరంలోని ఆదివారం లాల్ దర్వాజా బోనాలు ఘనంగా నిర్వహించనున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Traffic Restrictions | నగరవాసులకు అలెర్ట్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Hyderabad Traffic Restrictions | వాహనదారులకు అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం మహిళా సదస్సు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.