Tag: Hyderabad Water Waste Fine

HMWSSB | నీరు వృథా చేసినందుకు రూ.20 వేల ఫైన్​

నీటిని వృథా చేసిన ఓ హోటల్ నిర్వాహకులకు జలమండలి అధికారులు రూ.20 వేల జరిమానా విధించారు.