హైదరాబాద్ నగరంలోని మాదాపూర్లో గల సున్నం చెరువులో అక్రమంగా వేసిన బోర్లు, పైప్లైన్లను హైడ్రా అధికారులు శనివారం తొలగించారు.