నిజామాబాద్ నగరంలోని రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.