నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల మానసిక వైద్య విభాగం ప్రొఫెసర్, విభాగాధిపతి, ఐఎంఏ నిజామాబాద్ అధ్యక్షుడు డాక్టర్ విశాల్ ఆకులకు అరుదైన గౌరవం దక్కింది.