Tag: India Archery

Asian Games Archery | భారత్​ గురి అదిరింది.. ఆర్చరీలో రెండు బంగారు పతకాలు

ఆసియా క్రీడల్లో భాగంగా ఆర్చరీలో భారత్​ రెండు పసిడి పతకాలను గెలుచుకుంది.