దేశీయ స్టాక్ మార్కెట్ నాలుగో సెషన్‌ల తర్వాత లాభాలబాట పట్టింది. సెన్సెక్స్ 482 పాయింట్లు, నిఫ్టీ 153 పాయింట్లు పెరిగాయి.