దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 876 పాయింట్లు, నిఫ్టీ 257 పాయింట్లు కోల్పోయాయి.