బడ్జెట్ ఫోన్ల తయారీ కంపెనీ అయిన ఇన్ఫినిక్స్.. ప్రీమియం ఫోన్ తీసుకువచ్చింది. జీటీ 50 ప్రొ పేరుతో కొత్త ఫోన్ను విడుదల చేసింది.