Tag: Instagram beauty ad scam

Mercury face cream kidney | అందం కోసం ఆశపడితే ఆస్పత్రి పాలైంది.. ఇన్‌స్టాగ్రామ్ ఫేస్ క్రీమ్ వాడి బాలిక కిడ్నీలు ఫెయిల్!

ఆమె వాడిన ‘ఎఫ్ ట్యూన్’ క్రీమ్ నమూనాను కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్‌లో పరీక్షించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.