ఓ యువకుడు రౌడీ షీటర్ను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఇన్స్టాలో లైవ్ పెట్టి ఆ విషయాన్ని స్నేహితులకు తెలిపాడు.