Tag: IPO Gains

ESDS Software Solutions IPO | అ‘ధర’గొట్టిన ఐపీవో.. తొలిరోజే రెట్టింపైన పెట్టుబడి

సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ అందించే ఈఎస్‌డీఎస్ కంపెనీ ఐపీవో లిస్టింగ్‌లో అదరగొట్టింది. తొలిరోజే 111 శాతం లాభాలు వచ్చాయి.

Symbiotec Pharma IPO | ఫ్లాట్‌గా లిస్టయినా.. పైకి ఎగబాకిన ఫార్మా కంపెనీ షేర్లు

దేశీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం ఫార్మా ల్యాబ్ కంపెనీ షేర్లు లిస్టయ్యాయి.

Hi-Tech Engineers IPO | హైటెక్ ఇంజినీర్స్.. లిస్టింగ్ అదుర్స్

హై-టెక్ ఇంజినీర్స్ లిమిటెడ్ కంపెనీ షేర్లు లిస్టింగ్‌లో అదరగొట్టాయి. ఐపీవో ఇన్వెస్టర్లకు 40 శాతానికిపైగా లాభాలను అందించాయి.