Tag: IPO Market News

Jio Platforms IPO | రూ. 30 వేల కోట్ల ఐపీవో.. రూ. 4.5 లక్షల విలువైన బిడ్లు!

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోకు ఊహించని రీతిలో ఇన్వెస్టర్ల మద్దతు లభించింది. రికార్డు స్థాయిలో రూ. 4.5 లక్షల కోట్లను ఆకర్షించింది.