Tag: Irrigation Water Telangana

Ramadugu Project | చివరి ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకోవాలి

రామడుగు ప్రాజెక్ట్​ నుంచి నీటి విడుదలను రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి శనివారం ప్రారంభించారు.