Tag: IT Sector Selloff

 IT Sector Selloff | ఐటీ సెక్టార్‌లో అమ్మకాల ఒత్తిడి.. నష్టాలతో ముగిసిన ప్రధాన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 382 పాయింట్లు, నిఫ్టీ 118 పాయింట్లు పడిపోయాయి.