Tag: Janakampet Road Accident

Yedapally Police | ఘోర రోడ్డు ప్రమాదం .. మహిళ దుర్మరణం

ఎడపల్లి మండల పరిధిలోని జానకంపేట్​ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.