రోడ్డు పనుల్లో భాగంగా విద్యుత్ షాక్ తగిలి 8 మంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది.