Tag: Jio IPO Announcement

Jio IPO Announcement | ఐపీవోకు రిలయన్స్ జియో.. ముకేశ్ అంబానీ కీలక ప్రకటన

మదుపరులు ఎదురుచూస్తోన్న ‘జియో ఐపీవో’పై కీలక ప్రకటన వచ్చేసింది. నేడే డీఆర్‌హెచ్పీ సమర్పించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు.