హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో విద్యార్థులు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.