ఉమ్మడి సర్వేతో రెవెన్యూ, ఫారెస్ట్ భూముల సరిహద్దు వివాదాలకు చెక్ పడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.