అతని సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.