ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టుల సమస్యలు ఈనెల 28లోగా పరిష్కరించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాదేపురం గంగన్న డిమాండ్ చేశారు.