ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ గ్యాప్ డౌన్‌లో ప్రారంభమవుతుందన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.