Tag: July 23 Market Analysis

July 23 Market Analysis | నెగెటివ్‌గా గిఫ్ట్ నిఫ్టీ..గ్యాప్ డౌన్​లో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్ గా ట్రేడ్ అవుతున్నాయి. మన మార్కెట్లు గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.