నగరంలోని 27వ డివిజన్ సీతారాంనగర్లో శుక్రవారం సీసీ రోడ్డు నిర్మాణానికి కార్పొరేటర్ కల్పె అర్చన చిరంజీవి భూమిపూజ చేశారు.