కామారెడ్డి పట్టణంలో బతుకమ్మ ఘాట్ల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా అయ్యేలా చూస్తామని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు.