కామారెడ్డిని జిల్లాగా మార్చి అభివృద్ధికి బాటలు వేసిన కేసీఆర్ను ప్రజలు మర్చిపోరని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.