తీవ్రవాదం, మత స్వేచ్ఛ, మైనారిటీ హక్కుల వంటి అంశాలపై పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.