Tag: Karimnagar ACB team

Public Prosecutor caught in ACB trap | న్యాయదేవత సాక్షిగా లంచాల దందా.. ఏసీబీ వలలో పబ్లిక్ ప్రాసిక్యూటర్!

సాక్షులను నిందితులకు అనుకూలంగా విచారించి, కేసును నిర్దోషిగా ముగించేందుకు ఆయన మొదట రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు.