Tag: Kavya Maran

Kavya Maran Wedding | కావ్యా మారన్–అనిరుధ్ పెళ్లి? నవంబర్ 10న గ్రీస్‌లో అంటూ ప్రచారం

అనిరుధ్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని, ఇది ఖాయమని వ్యాఖ్యానించారు. కావ్యా మారన్‌ను ప్రశంసిస్తూ వారిద్దరూ మంచి జంటగా ఉంటారని కూడా పేర్కొన్నారు.