Tag: Kerala Disaster

Wayanad Landslide | వయనాడ్​లో ఏడుకు చేరిన మృతుల సంఖ్య

వయనాడ్​లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మరోవ్యక్తి కోసం అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.