కేరళలోని వయనాడ్‌లో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉన్నారనే సమాచారంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.