రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని బీజైవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీగౌడ్ పేర్కొన్నారు.