Tag: Kollur Stream Flood

Kollur Stream Flood | పొంగిపొర్లుతున్న కొల్లూరు వాగు..

నిజామాబాద్​ జిల్లాలో మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోటగిరి మండలంలోని కొల్లూరు వాగు పొంగిపొర్లుతోంది.