కోమటిరెడ్డి సోదరులకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వార్నింగ్ ఇచ్చారు. తన నియోజకవర్గ రాజకీయాల జోలికి రావొద్దన్నారు.