Tag: Kova Seized

TG SAFE Raids | డెయిరీ యూనిట్లపై దాడులు.. 3.6 టన్నుల కోవా స్వాధీనం

హైదరాబాద్​ నగరంలోని పలు డెయిరీ యూనిట్లపై టీజీ సేఫ్ అధికారులు దాడులు చేశారు.