Tag: Krishna Drinking Water Project

Hyderabad Water Supply | హైదరాబాద్​వాసులకు అలర్ట్​.. తాగునీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు.