Tag: Krishna Water Supply Project

Hyderabad Water Supply | నగరవాసులకు అలర్ట్​.. తాగునీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు.