జన్వాడ ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అక్కడ భూములను పరిశీలించారు.