Tag: Labour News

Minimum Wages GO 6 | కనీస వేతనాల జీవోను వెంటనే అమలు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కనీస వేతనాలు జీవోను అమలు చేయాలని టీయూసీఐ నాయకులు డిమాండ్​ చేశారు.