Tag: land auction Hyderabad

Land Prices | గజం భూమి రూ.2.70 లక్షలు.. ఎక్కడో తెలుసా!

కేపీహెచ్‌బీ భూములకు వేలంలో రికార్డు ధర లభించింది. గజం భూమి ఏకంగా రూ.2.70 లక్షలు పలికింది.