Tag: Line of Control

PoK Protests | పీవోకేలో కొనసాగుతున్న నిరసనలు.. భారత్​ సాయం కోరిన జేఏఏసీ నేతలు

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్​లో నిరసనలు కొనసాగుతున్నాయి. తమకు భారత్​ సాయం కావాలని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ కోరింది.