కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన త్రినేత్ర టీ పాయింట్‌ను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రారంభించారు.