వినియోగదారులకు అవసరమైన సమయంలో సిలిండర్ అందుబాటులో ఉండేలా బుకింగ్ విధానాన్ని సరళీకరించడమే లక్ష్యంగా ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.