వారణాసి మూవీ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో రుద్రగా మహేశ్ బాబు ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.