తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 21 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.